NTR Bharosa Pension : కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభం – దరఖాస్తు చేసుకోవడానికి దశల వారీ గైడ్
NTR Bharosa Pension : కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభం – దరఖాస్తు చేసుకోవడానికి దశల వారీ గైడ్ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది పౌరులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. NTR భరోసా పెన్షన్ ( NTR Bharosa Pension ) పథకం ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ ప్రారంభం అర్హులైన వ్యక్తులు నెలవారీ పింఛన్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు వికలాంగులకు జీవనాడి, … Read more