BSNL దేశవాప్తంగా 5G సేవల విస్తరణ మరియు ఇంటి వద్దకే ఉచితంగా సిమ్ డెలివరీ
BSNL దేశవాప్తంగా 5G సేవల విస్తరణ మరియు ఇంటి వద్దకే ఉచితంగా సిమ్ డెలివరీ భారతదేశ టెలికాం రంగం వేగంగా మార్పులను చూస్తోంది, ప్రైవేట్ ఆపరేటర్లు ఇప్పటికే చాలా నగరాల్లో 5G సేవలను అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఒక ప్రధాన 4G విస్తరణ ప్రణాళిక మరియు దాని భవిష్యత్ క్వాంటం 5G సేవలను ప్రవేశపెట్టడంతో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది . కేంద్ర ప్రభుత్వం నుండి … Read more