Postal Scholarship 2025 : విద్యార్థులకు శుభవార్త ! రూ. 6,000 స్కాలర్‌షిప్ – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
Postal Scholarship 2025 : విద్యార్థులకు శుభవార్త ! రూ. 6,000 స్కాలర్‌షిప్ – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి విద్యార్థులకు శుభవార్త ! భారత ప్రభుత్వ తపాలా శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ ( Deen Dayal Sparsh Yojana Scholarship ) కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రకటించింది . ఈ ప్రత్యేకమైన స్కాలర్‌షిప్ ఆర్థిక సహాయం అందించడమే కాకుండా విద్యార్థులు ఫిలాటలీ (తపాలా స్టాంపుల అధ్యయనం మరియు సేకరణ)పై … Read more